రోడ్డు ప్రమాదంలో వంతెనకు వేళ్లాడిన కారు.. సినిమా సెట్టింగ్ అనుకుని సెల్ఫీలు దిగిన జనం!

27-05-2019 Mon 18:04 | Andhra
  • విజయవాడ రామవరప్పాడులో ఘటన
  • పోలీసుల రాకతో అసలు విషయం వెల్లడి
  • కారులో ఉన్న ప్రయాణికులు క్షేమం
సెల్ఫీ సంస్కృతి పెచ్చరిల్లిన తర్వాత జనాల్లో ప్రతి సంఘటనకు ఓ సెల్ఫీ దిగడం అలవాటుగా మారిపోయింది. తాజాగా, విజయవాడ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా, విషయం తెలియని జనం మాత్రం సెల్ఫీలు దిగేందుకు పోటీలుపడ్డారు.

అసలు విషయం ఏమిటంటే, ఓ కారు రింగ్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పింది. అయితే వంతెనపై రోడ్డుకు పక్కగా నిర్మించిన గోడపైకి ఎక్కి నిలిచిపోయింది. చూపరులకు ఆ కారు వంతెన పైనుంచి వేళ్లాడుతున్నట్టుగా కనిపించింది. ఇది చూసిన జనాలు, ఆ కారును ఏదో సినిమా షూటింగ్ కోసం వేళ్లాడదీసినట్టుగా భావించి సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. కాగా, కారులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. 
Vijayawada

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more